పాఠశాల విద్యార్థులు త్వరలో వారి స్వంత ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కలిగి ఉంటారు, వారి తల్లిదండ్రులు సమ్మతి ఇస్తే ఈ ప్రాసెస్ ను త్వరలోనే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలుస్తుంది.. జాతీయ విద్యా విధానం (NEP) 2020లో భాగంగా, ప్రీ-ప్రైమరీ నుండి ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థి కోసం ‘ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (APAAR)’ అని పిలిచే ‘ఒక దేశం, ఒక విద్యార్థి ID’ని రూపొందించాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ…