బోనీ కపూర్ రీమేక్ స్ట్రాటజీ అమలు చేస్తున్నాడు. అంతేకాదు… అటు నుంచీ ఇటు, ఇటు నుంచీ అటు కథల్ని ఇంపోర్ట్, ఎక్స్ పోర్ట్ చేస్తూ ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో హల్ చల్ చేసేస్తున్నాడు. మొదట ‘పింక్’ సినిమాని తమిళంలో అజిత్ తో రీమేక్ చేశాడు. అదే తీసుకొచ్చి తెలుగులో ‘వకీల్ సాబ్’గా మళ్లీ నిర్మించాడు. ప్రస్తుతం ఆయన అజిత్ తో మరోసారి సినిమా చేస్తున్నాడు. అదే ‘వలిమై’. ఇక నెక్ట్స్ మరో సినిమా కూడా లైన్లో పెట్టాడు…