టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా భారీ పాపులారిటీ అందుకుంది సమంత. ‘ఏ మాయ చేసావే’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ , ఆ తర్వాత మహేష్ బాబు,ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటించి తన కంటూ మంచి గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ ఈ సక్సెస్ తనకు ఎక్కువ కాలం లేదు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే సమంత జీవితం తలక్రిందులుగా మారిపొయింది. భర్తతో…