దేశవ్యాప్తంగా నీట్‌పై నెలకొన్న ఉత్కంఠ ప్రభావం సోషల్ మీడియాలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ గందరగోళం మధ్య గత కొన్ని రోజులుగా ఓ విద్యార్థిని 12వ మార్కు షీట్ వైరల్ అవుతోంది. ఈ విద్యార్థి నీట్‌లో 705 మార్కులు సాధించినట్లు మార్కుషీట్ లో పేర్కొన్నారు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)లో తనకు మంచి ర్యాంక్ వచ్చిందని పేర్కొంటూ నకిలీ ఓఎంఆర్‌ను దాఖలు చేసిన విద్యార్థినిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.