సినీ ప్రపంచంలో హారర్, కామెడీ చిత్రాలకు సినీ ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ ఆధరణ ఉంటుంది. థియేటర్లో, ఓటీటీలో ఇలా ఎక్కడైనా సరే ఈ జానర్ ను ఆడియెన్స్ బాగా ఇష్టపడుతుంటారు. దింతో ఈ మధ్య చాలా మంది హారర్, కామెడీ చిత్రాలను తెరకెక్కించేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. ఇకపోతే, ఈ జోనర్ లోనే మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో ‘ఓ మంచి ఘోస్ట్’ అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాలో ప్రముఖ కమీడియన్ వెన్నెల…