Home
Oman
Oman News
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
MV Cape Dao Attacked Near Oman: ఒమన్ సమీప సముద్ర జలాల్లో MV Cape Dao నౌకపై దాడి జరిగింది. భారత్ వైపు ప్రయాణిస్తున్న ఈ నౌకపై రెండు టార్పెడోలు దాడి చేయడంతో ఓ భారతీయ నావికుడు మృతి చెందారు. మృతుడిని ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాకు చెందిన సూరజ్ యాదవ్ గా గుర్తించారు. ఆయన నౌకలో ‘వైపర్’గా (Wiper) పనిచేస్తున్నట్లు ఫార్వర్డ్ సీమన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) తెలిపింది. నౌకలో 28 మంది సిబ్బంది… -
Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే…!
గత కొద్దిరోజులుగా సౌదీపై హౌతీలు భీకర దాడులు చేస్తున్నారు. ఆ మధ్య మక్కాపై కూడా దాడి చేశారు. ఈ నేపథ్యంలో సౌదీ.. అమెరికా సాయం కోరితే అందుకు నిరాకరించింది. -
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
Oman Coast Ship Attack: ఒమన్ తీరానికి సమీపంలో పనామా జెండాతో ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్ ‘ఎంటీ ఎల్ గయా’ (MT El Gaya)పై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో నౌకలో ఉన్న 14 మంది భారతీయ సిబ్బందిలో ఒకరు గల్లంతైనట్లు సమాచారం. మరో 13 మంది భారతీయ నావికులను ఇప్పటివరకు సురక్షితంగా రక్షించారు. గల్లంతైన నావికుడి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాడిని ఖండించిన భారత విదేశాంగ శాఖ ఒమన్… -
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్, ఒమన్ మధ్య కీలక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ వ్యూహాత్మక జలమార్గం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇరు దేశాలు ఎలా పంచుకోవాలనే అంశంపై అంగీకారానికి వచ్చినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రతినిధి వెల్లడించారు. -
Iran-Hormuz: హార్ముజ్‌పై ఇరాన్ పట్టు కోల్పోతోందా? కారణమిదేనా?
హార్ముజ్ జలసంధి అనేది ఇరాన్‌కు ఆర్థికంగా మూలస్తంభం లాంటింది. అలాంటిది గత ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేసిన తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. క్రమక్రమంగా హార్ముజ్‌పై టెహ్రాన్ నియంత్రణ కోల్పోతున్నట్లుగా కనిపిస్తోంది. తాజా పరిస్థితులను చూస్తుంటే మరింత దిగజారిపోతున్నట్లుగా కనిపిస్తోంది. -
Trump: తేడాలు చేస్తే ఒమన్‌ను కూడా లేపేస్తాం.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
హార్ముజ్ జలసంధి రవాణా మార్గంపై ఒమన్-ఇరాన్ మధ్య ఒప్పందం కుదరడంపై అమెరికా అధ్యక్షుడు గరంగరం అయ్యారు. చాలా రోజులుగా ఒమన్ మధ్యవర్తిగా ఉండి.. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఒమన్ ఒంటరిగా ఇరాన్ ఒప్పందం చేసుకోవడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. -
Iran Oman Strait of Hormuz Deal: హార్ముజ్ జలసంధి మాదే.. ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. ట్రంప్ హెచ్చరికలకు స్ట్రాంగ్ కౌంటర్
Iran Oman Strait of Hormuz Deal: హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించే వాణిజ్య నౌకలకు సురక్షిత మార్గం కల్పించే అంశంపై ఇరాన్, ఒమన్ మధ్య అవగాహన కుదిరింది. ఈ రెండు దేశాల మధ్య గత మూడు వారాలుగా జరిగిన చర్చల అనంతరం సురక్షిత నౌకాయానానికి సంబంధించిన మార్గంపై ఒప్పందం కుదిరినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ… -
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్‌లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
Hyderabad: ఉపాధి కోసం ఒమన్ వెళ్లిన హైదరాబాద్ మహిళ అక్కడ చిత్రహింసల్ని ఎదుర్కొంటోంది. రోజుకు 12 నుంచి 15 గంటల పాటు పని చేయించుకుని, నాలుగు నెలలుగా జీతం ఇవ్వలేదని ఆరోపించింది. ఈ చిత్ర హింసల నుంచి తనను రక్షించాలని వేడుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన షబ్నమ్ బేగం (26) ఈ ఏడాది మార్చి 26న స్థానిక రిక్రూట్మెంట్ ఏజెంట్ ఇంటి పనిమనిషి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పడంతో ఒమాన్‌లోని… -
US-Iran War: తగ్గేది లేదంటున్న ఇరాన్.. మధ్యవర్తులు ఖతార్, పాక్‌లను వదలడం లేదు..
US-Iran War: ఇరాన్ తన శత్రువులుగా భావిస్తున్న అమెరికా, ఇజ్రాయిల్‌లపై మాత్రమే కాకుండా, ఈ యుద్ధం ముగిసి శాంతి నెలకొల్పాలని భావిస్తున్న మధ్యవర్తి దేశాలపై కూడా దాడులు చేస్తోంది. దీంతో ఈ పరిణామం భవిష్యత్తులో ఇరాన్‌ను ఒంటరి చేసే ప్రమాదం ఏర్పడింది. ఖతార్, ఒమన్, పాకిస్తాన్‌లు ఇప్పుడు ఇరాన్ చర్యలకు మూల్యం చెల్లించుకుంటున్నాయి. ఖతార్‌పై ఇరాన్ క్షిపణుల్ని ప్రయోగిస్తోంది, సౌదీ విషయంలో పాకిస్తాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇస్తోంది. ఇక ఇరాన్ మిత్రదేశంగా ఉన్న ఒమన్ పాత్ర కూడా… -
Ship sink: ఒమన్ తీరంలో మునిగిన షిప్.. 14 మంది భారతీయులకు తప్పిన ప్రమాదం..
Ship sink: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఓడ ఇంజన్ వైఫల్యంతో మునిపోవడం ప్రారంభమైంది. సకాలంలో రెస్క్యూ చేయడంతో అందులో ఉన్న 14 మంది భారతీయుల్ని సురక్షితంగా కాపాడారు. అయితే, ఇదే ప్రాంతంలో జరిగిన మరో ప్రమాదంలో ఒక భారతీయ నావికుడు మరణించారు. జూన్ 14న MSV విరాట్-1 అనే కార్గో షిప్ మునిగిపోయినట్లు మస్కట్‌లోని భారతీయ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ ప్రమాదం ఒమన్ లోని రాస్ అల్ హద్‌కు సుమారు 80 నాటికన్…
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!