Double Hat-Trick In Single Over: క్రికెట్ ఆటలో ఓ బౌలర్ వరుసగా రెండు వికెట్స్ పడగొట్టడం చాలా కష్టం. టీ20ల్లో అయితే సాధ్యమవుతుందని చెప్పొచ్చు. క్రికెట్‌లో ఓ బౌలర్ హ్యాట్రిక్ తీయడం అత్యంత అరుదుగా జరుగుతుంది. అలాంటిది ఒకే ఓవర్లో డబుల్ హ్యాట్రిక్ తీయడం అంటే మామూలు విషయం కాదు. ఈ ఘనత అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా సాధ్యం కాలేద