Odisha Old Man walks 600 KM from Hyderabad: ప్రస్తుత రోజుల్లో యువకులు కూడా పట్టుపని పది కిలోమీటర్లు నడవలేరు. అంతెందుకు 250-500 మీటర్ల దూరంలో ఉన్న షాప్ వెళ్లేందుకు కూడా బైక్ తీసుకెళుతుంటారు. అలాంటిది ఓ 65 ఏళ్ల వృద్ధుడు ఏకంగా 14 రోజుల పాటు 600 కిమీ నడిచి.. స్వగ్రామానికి చేరుకున్నాడు. వెళ్లిన చోట పని దొరక్కపోవడం, చేతిలో డబ్బులు లేకపోవడంతో.. ఆ వృద్ధుడు కాలి నడకన ప్రయాణించాడు. ఈ ఘటన ఒడిషా…