టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత గత ఏడాది అక్టోబర్‌లో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ కపుల్‌కు సంబంధించి ఏ వార్త రాసినా హాట్ టాపిక్‌గానే మారుతోంది. కొందరు సమంత బిహేవియర్ కారణంగానే చైతూ విడాకులు తీసుకున్నాడని ప్రచారం చేయగా.. మరికొందరు సమంతకు చైతూ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం లేదని.. చాలా నిబంధనలు పెడుతుండటం ఇష్టం లేకే అతడి నుంచి విడిపోయిందని ఆరోపణలు చేశారు. తాజాగా సమంతకు సంబంధించిన…