టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గతేడాది భర్త నాగ చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడం వలన విడిపోతున్నాం కానీ ఎప్పటికి స్నేహితులగానే ఉంటాం అని ఈ జంట ప్రకటించిది. ఇక సామ్ విడాకులు అయ్యిన దగ్గరనుంచి కోట్స్ రూపంలో ఏదో ఒక సందేశాన్ని అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఒక్కోసారి తల్లి గురించి , గర్భం గురించి, పిల్లల గురించి స్టోరీలు పెట్టడంతో నెటిజన్స్ సామ్ కి తల్లి కావాలని ఉన్నా కొన్ని…