Ola S1 Range Electric Scooters Bookings: ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ దిగ్గజం ‘ఓలా ఎలక్ట్రిక్’ దూసుకుపోతోంది. ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల తన ఈ-స్కూటర్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ధర రూ. 90000 నుంచి రూ. 150000 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఆగస్ట్ 15న కొత్త S1 సిరీస్ లాంచ్ అయింది. అదే ఇప్పుడు బలమైన మార్కెట్ కలిగి ఉంది. S1 లైనప�