ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే మంచి సమయం. ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్ సైకిళ్లను తయారు చేసే దేశీయ సంస్థ అయిన ఓలా ఎలక్ట్రిక్, ఓలా సెలబ్రేట్స్ ఇండియా అనే గొప్ప పండుగ ఆఫర్‌ను ప్రారంభించింది. దీని కింద ఎలక్ట్రిక్ వాహనాల ప్రారంభ ధర రూ. 49,999 గా నిర్ణయించింది. ఈ ఆఫర్ ముహూర్త మహోత్సవ్ పేరుతో ప్రారంభించింది. ఇది రాబోయే తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది. ఈ స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు రూ. 49,999…