Home
Ola Electric
Ola Electric News
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
Ola Electric Rights Issue Price Fixed at Rs 27: Ola Electric Mobility షేర్హోల్డర్లకు కీలక ప్రకటన చేసింది. కంపెనీ ప్రతిపాదించిన Rights Issueకు సంబంధించి ఇష్యూ ధర, రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ, ముగింపు తేదీ సహా కీలక వివరాలను వెల్లడించింది. కంపెనీ బోర్డు ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.27గా రైట్స్ ఇష్యూ ధరను నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో Ola Electric షేర్ ధర రూ.36.30 వద్ద ఉండగా, రైట్స్ ఇష్యూ ధర… -
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
EV Two-Wheeler Sales: డీజిల్, పెట్రోల్ వాహనాలకు గుడ్ బై చెబుతూ.. క్రమంగా ఈవీ వైపు ప్రజలు అడుగులు వేస్తున్నారు.. విక్రయాల్లోనూ ఈవీ కార్లు, ద్విచక్ర వాహనాలు సత్తా చాటుతున్నాయి.. ఇదే, సమయంలో ఈవీలో రోజుకో మోడల్ మార్కెట్లోకి వస్తుంది.. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ మొదటి తొమ్మిది రోజుల ప్రాథమిక అమ్మకాల గణాంకాలు ఈవీ మార్కెట్లో ఆసక్తికరమైన మార్పును చూపిస్తున్నాయి. గత కొంతకాలంగా టాప్-5లో కొనసాగుతున్న… -
Ola S1Z: భారత్‌లో విడుదలైన Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్.. 301KM రేంజ్, 5.1kWh బ్యాటరీ, ధర కూడా తక్కువే!
Ola S1Z Launched in India: ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో పోటీ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ భారత మార్కెట్లో కొత్త Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఆకర్షణీయమైన ధరతో పాటు అధునాతన ఫీచర్లు, రెండు బ్యాటరీ ఆప్షన్లు, గరిష్ఠంగా 301 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్‌తో ఈ స్కూటర్‌ను కంపెనీ తీసుకొచ్చింది. Ola S1Z ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.79,999గా ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ.99,999గా నిర్ణయించారు. Ola S1Z… -
Ola Bike Price Drop: శుభవార్త చెప్పిన ఓలా.. ఆ ఎలక్ట్రిక్ బైక్ ధరలు భారీగా తగ్గింపు..
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ వాహనదారులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. తన ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అయిన రోడ్‌స్టర్ X+ 9.1 kWh ధరను ఏకంగా రూ. 60,000 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఈ బైక్ ధర రూ. 1,89,999 ఉండగా.. ఇప్పుడు అది కేవలం రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్) కే లభించనుంది. ధర ఇంతలా తగ్గడానికి కారణం ఏమిటి..? సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ ఖర్చే అత్యధికంగా ఉంటుంది. ఓలా… -
Ola Roadster: ఓలా హోలీ బంపర్ ఆఫర్.. రోడ్‌స్టర్ X రూ.79,999కే.. హీరో సూపర్ స్ప్లెండర్ కంటే చౌక!
ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే హోలీ పండుగ సందర్భంగా ‘హోలీ మహోత్సవ్’ పేరుతో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. దీని ద్వారా తమ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రేంజ్ అయిన రోడ్‌స్టర్ ధరలను గణనీయంగా తగ్గించింది. ఇప్పుడు రోడ్‌స్టర్ ధరలు రూ.79,999 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇది హీరో సూపర్ స్ప్లెండర్ వంటి పాపులర్ పెట్రోల్ బైక్‌ల కంటే చౌకగా ఉంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలను సాధారణ ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చే ఓలా ఎలక్ట్రిక్ ప్రయత్నంగా చెప్పవచ్చు. Also Read:US-Israel-Iran… -
Electric Two-Wheeler మార్కెట్లో సంచలనం.. అగ్రస్థానంకు టీవీఎస్.. పాతాళానికి ఓలా!
Electric Two-Wheeler: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) విప్లవం కొత్త సంచనాలు సృష్టిస్తోంది. 2026 ప్రారంభంలోనే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు మార్కెట్ ను ఏలిన కొన్ని కంపెనీలు వెనకబడగా.. సంప్రదాయ వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ విభాగంలో తమ పట్టును కొనసాగిస్తున్నారు. మరి ఏ కంపెనీ ఎంత అమ్మకు చేపట్టిందో చూసేద్దామా.. రేపే Xiaomi QLED TV X Pro లాంచ్.. AI ఫీచర్లు, భారీ స్క్రీన్‌తో కొత్త స్మార్ట్ టీవీ..… -
వర్కర్ల కోసం OLA Gig ప్రత్యేక డిజైన్.. రూ.20కే 112 కి.మీ. మైలేజ్!
OLA Gig: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ యుగం నడుస్తోంది. తక్కువ మెయింటెనెన్స్, చవకైన ఆపరేటింగ్ ఖర్చులు, పర్యావరణానికి అనుకూలం కావడంతో ప్రజలు ఈవీ వెహికిల్స్ వైపు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ కొత్తగా ఓలా గిగ్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఓలా ప్రత్యేకంగా వర్కర్ల కోసం అంటే డెలివరీ బాయ్స్, రైడ్-షేరింగ్ డ్రైవర్లు వంటి వృత్తులకు అనువుగా రూపొందించారు. దీని ధర కేవలం రూ.39,999 మాత్రమే. మార్కెట్లో లభ్యమయ్యే అత్యంత… -
Ola Roadster X: ఓలా ఎలక్ట్రిక్ సంచలనం.. స్టైలిష్ లుక్, స్పోర్టీ ఫీల్‌తో తొలి బైక్ విడుదల.. తక్కువ ధరకే
ఈవీ రంగంలో ఓలా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఓలా స్కూటర్లు మార్కెట్ లో హల్ చల్ చేయగా ఇప్పుడు ఓలా బైకులు దుమ్మురేపనున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ తన తొలి రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేసింది. స్టైలిష్ లుక్, స్పోర్టీ ఫీల్‌తో వచ్చిన ఈ బైక్ వాహనదారులను అట్రాక్ట్ చేస్తోంది. బడ్జెట్ ధరలోనే లభించనుంది. ఈ నెలలోనే డెలివరీలు ప్రారంభంకానున్నాయి. ఓలా రోడ్‌స్టర్ X మూడు బ్యాటరీ ఆప్షన్స్ తో రిలీజ్ అయ్యింది. 2.5kWh… -
Ola S1 E-Scooters: హోలీ వేళ ఓలా స్కూటర్లపై భారీ డిస్కౌంట్.. రూ.25 వేలకు పైగా
Ola S1 E-Scooters: ఓలా ఎలక్ట్రిక్ నేడు (గురువారం) S1 శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లపై పరిమిత కాల హోలీ ఫ్లాష్ సేల్ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా.. వినియోగదారులు S1 Airపై రూ. 26,750 వరకు, అలాగే S1 X+ (Gen 2)పై రూ. 22,000 వరకు తగ్గింపులను పొందవచ్చు. దీంతో, ఇప్పుడు S1 Air రూ. 89,999, S1 X+ (Gen2) రూ. 82,999 లకే అందుబాటులో ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో… -
Ola Electric: క్షీణించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు.. క్లారిటీ ఇచ్చిన కంపెనీ
ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఫిబ్రవరి 2025కి సంబంధించి అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ నెలలో కంపెనీ 25,000 యూనిట్లను విక్రయించింది. ఇది గత ఏడాది ఫిబ్రవరి కంటే 25.86% తక్కువ. ఫిబ్రవరి 2024లో కంపెనీ 33,722 యూనిట్లను అమ్మింది. అయితే, అమ్మకాలు తగ్గినప్పటికీ.. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికీ భారతదేశ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో 28% మార్కెట్ వాటాతో అతిపెద్ద కంపెనీగా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Bigg Boss: హిందూ కంటెస్టంట్ తో ముస్లిం యువతి ప్రేమ.. బిగ్ బాస్ నుండి బయటకి రావాలని స్టేజెక్కిన పేరెంట్స్
-
CBFC : రిలీజ్ డేట్ ఉందంటూ హడావిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Amit Shah Visits Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
-
Amaravati Farmers: మా సమస్యలపై సీఎం స్పందించాలి.. 29 గ్రామాల రైతుల ఆవేదన!
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
ట్రెండింగ్
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!