పండుగ సీజన్ వేళ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ బిగ్గెస్ట్ సేల్‌ను తీసుకొచ్చింది. బాస్ ఆఫర్‌లలో భాగంగా ’72 గంటల రష్’ సేల్‌ను ప్రకటించింది. కస్టమర్‌లు ఎస్1 పోర్ట్‌ఫోలియోపై రూ.25000 వరకు తగ్గింపులను పొందవచ్చు. అలానే స్కూటర్‌లపై రూ.30,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. అక్టోబర్ 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఓలా ఈవీలు కొనడానికి ఇదే మంచి సమయం అని చెప్పాలి. బాస్ ప్రయోజనాలు: బాస్ ధరలు:…