తెలుగు చలనచిత్ర చరిత్ర ప్రేక్షకులు మరువలేని ధృవతార సాహససంచలనాలకు కేంద్ర బిందువు నటశేఖర సూపర్ స్టార్ డేరింగ్ & డేషింగ్ హీరో “కృష్ణ” నటవారసత్వాన్ని, ఆయన లెగసీని చిన్నతనంలోనే అందిపుచ్చుకున్న చిన్ననాటి లిటిల్ ప్రిన్స్, పెద్దయ్యాక ప్రిన్స్ గా మారిన రాజకుమారుడు ఒక్కడే. తర్వాత పోకిరిగా మారి ఇండస్ట్రీ రికార్డు కొల్లగొట్టి అక్కడ నుంచి దూకుడు పెంచి కలెక్షన్ లలో సంచలనాలు సృష్టిస్తూ రికార్డ్ ” బిజినెస్ లు చేస్తున్న బిజినెస్ మేన్ నిర్మాతలను శ్రీమంతులను చేస్తూ…