బుట్టబొమ్మ పూజాహెగ్డే వరుస సినిమాలలో స్టార్ హీరోలతో జత కడుతూ నెంబర్ వన్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. ప్రభాస్ సరసన ఆమె నటించిన “రాధేశ్యామ్” విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ‘బీస్ట్’ అంటూ తమిళ స్టార్ విజయ్ తో జోడి కడుతోంది. తాజాగా ఈ బ్యూటీకి మరోసారి అక్కినేని వారసుడితో జతకట్టే ఛాన్స్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ఓ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ లో…