HHVM : పవన్ కల్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో హరిహర వీరమల్లు మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది. మిగిలిన ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లు షూట్ జరుపుకుంటున్నాయి. అయితే ఓజీకి ఉన్నంత క్రేజ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ సినిమాలకు లేవు. పవన్ ఎక్కడకు వెళ్లినా ఫ్యాన్స్ ఓజీ అని అరుస్తున్నారు. దాని గురించే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ విషయంపై నిర్మాత ఏఎం రత్నం కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా…