హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, బ్రో… పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు ఇవి. ఈ సినిమాలని హిట్ ఇచ్చిన దర్శకులు డైరెక్ట్ చేస్తున్నారు కానీ OG డైరెక్ట్ చేస్తున్న సుజిత్ మాత్రం సాహూతో సాలిడ్ షాక్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కి డై హార్డ్ ఫ్యాన్ అయిన సుజిత్, OG సినిమాతో పంజా రేంజ్ సినిమా ఇస్తాడని ఫాన్స్ అంతా నమ్ముతున్నారు. తెలుగులో ఏ సినిమాకి లేనంత బజ్, OG సినిమాపై ఉంది. ముహూర్తం…
ఓజి అంటే.. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే పవన్ ఓజి సినిమా పై ఎక్కడా లేని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు పవర్ స్టార్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదనే న్యూస్ షాకింగ్‌గా మారింది. మరి ఓజి అంటే ఏంటి? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మామూలుగా తమ తమ హీరోలని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అంటూ హైప్ క్రియేట్ చేస్తుంటారు అభిమానులు. ముఖ్యంగా మెగాభిమానులు రామ్ చరణ్‌ను ఓజి అంటుంటారు. అదే టైటిల్‌తో…