OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ థియేటర్లలో మంచి హిట్ అయింది. సుజీత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ఫ్యాన్స్ కు పిచ్చిగా నచ్చేసింది. ఇందులో పవన్ చేసిన యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు మాస్ ఆడియెన్స్ ను కట్టిపడేశాయి. సెప్టెంబర్ 25న రిలీజ్ అయిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా.. ఇమ్రాన్…