OG : పవన్ కల్యాన్ హీరోగా వస్తున్న ఓజీపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. సుజీత్ డైరెక్షన్ లో వస్తన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు మొదలు పెట్టేశారు. తాజాగా మూవీ నుంచి భారీ అప్డేట్ ఇచ్చారు. మూవీ నుంచి సెకండ్ సింగిల్ ను ఆగస్టు 27న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సువ్వి సువ్వి…