పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా మరికొద్ది గంటల్లో ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ టీం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. నిజానికి, మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ అయి, ఇప్పటికీ మంచి జోష్ కనబరుస్తోంది. చాలా చోట్ల ఇప్పటికీ హౌస్‌ఫుల్స్ నడుస్తున్నాయి. అయితే, ఇప్పుడు పవర్ స్టార్ ఓజి సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం…