OG : డైరెక్టర్ సుజీత్ కు బంగారం లాంటి ఛాన్స్ వచ్చింది. ఏకంగా పవన్ కల్యాణ్ హీరోగా ఓజీ సినిమా తీశాడు. మరికొన్ని గంటల్లో ఆ మూవీ థియేటర్లలో ఆడబోతోంది. ఈ సినిమాకు ముందు పవన్ కు చాలా కాలంగా సరైన హిట్ లేదు. అత్తారింటికి దారేది తర్వాత వకీల్ సాబ్ హిట్ అయింది కానీ కరోనా వల్ల ఎక్కువ కలెక్షన్లు రాలేదు. భీమ్లానాయక్ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక బ్రో సినిమా, హరిహర వీరమల్లు…
OG : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ పై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. కొందరేమో వంద కోట్ల రెమ్యునరేరషన్ అంటున్నారు. ఇంకొందరేమో రూ.150 కోట్లు అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ ఇవేవీ నిజం కాదు. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ రూ.80…