OG : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా వరుసగా అప్డేట్లు ఇస్తున్నారు. తాజాగా సినిమా నుంచి భారీ ట్విస్ట్ ఇచ్చారు. ఇందులో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నట్టు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. విలన్…