OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అంతే కాకుండా ప్రీమియర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 24న రాత్రి 9గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోలు ఉండనున్నాయి. ప్రీమియర్స్ రోజు టికెట్ ధర రూ.800గా నిర్ణయంచారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక పది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ మీద రూ.100, మల్టీఫ్లెక్స్…