పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నిజానికి, ఓపెనింగ్ రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చినా, ఆ తర్వాత కలెక్షన్స్ డ్రాప్ కనిపించినా సరే, ఆ కలెక్షన్స్ మాత్రం స్టడీగా ఉన్నాయి. అయితే, ఇప్పటివరకు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలా చోట్ల ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. కొన్నిచోట్ల ఇంకా కొంత మొత్తం రాబడితే బ్రేక్ ఈవెన్ పూర్తవుతుంది.…