పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా “ఓజీ” రేపటి నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ గ్యాంగ్‌స్టర్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటించగా, సలార్ ఫేమ్ శ్రియా రెడ్డి కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆమె తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. Also Read : Ananthika : సందీప్ వంగా మూవీలో ఛాన్స్ కొట్టేసిన..8 వసంతాలు ఫేమ్ అనంతిక! “నా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని LB స్టేడియంలో జరగనుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు పెద్ద సంఖ్యలో పవన్ ఫాన్స్ హాజరయ్యారు. ఆ ఈవెంట్ లైవ్ మీ కోసం
OG : డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి భారీ హైప్ తో వస్తున్న మూవీ ఓజీ. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ఏ స్థాయి అంచనాలున్నాయో తెలిసిందే. అసలు పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రమోషన్లు చేయకపోయినా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో పవన్ కల్యాణ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారంట. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుసగా అప్డేట్లు మాత్రమే ఇస్తారంట. పవన్ కల్యాణ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజంట్ తన పెండింగ్ సినిమాలను పూర్తి చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతునన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత, కొంత సమయం తీసుకొని తను సైన్ చేసిన సినిమాలు పూర్తి చేస్తున్నారు. జూలై 24న హరి హర వీరమల్లు: పార్ట్ 1 విడుదలై, ఆశించిన ఫలితాలను అందుకున్నప్పటికి. దీంతో అభిమానులు త్వరలో రాబోయే OG సినిమా కోసం భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG కు సంబంధించిన…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ (OG). యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌కి ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంది. ఈ నేపథ్యంలో, ఓ సాంగ్ గురించి జరిగిన ‘లీక్’ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన హై వోల్టేజ్ సాంగ్ ఉంది.. ‘ఫైర్ స్ట్రాం ఈజ్ కమింగ్’ అనే పాట. ఈ పాటను తమిళ స్టార్ శింబు…