పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న లో గ్యాంగస్టర్ యాక్షన్ ఫిల్మ్ ఓజీ. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తుండటం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా సూపర్ స్టైలిష్, మాస్ లుక్ తో అలరించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఓజీ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తిగా కంప్లీట్ అయ్యింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. దీంతో బ్యాక్…