OG : పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ భారీ హిట్ అయింది. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించింది ఈ సినిమా. అయితే దీనికి ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయని పవన్ క ల్యాణ్, సుజీత్ ప్రకటించారు. కానీ ఎప్పుడు ఉంటాయనేది ఇంకా చెప్పలేదు. అప్పుడే వాటిపై రకరకాల రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఓజీ-2లో అకీరా నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. దానిపై ఆ మధ్య సుజీత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అది పవన్ కల్యాణ్ ఇష్టం అన్నాడు.…