OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఏళ్ల కలను డైరెక్టర్ సుజీత్ తీర్చేశాడు. నిన్న థియేటర్లలోకి వచ్చిన ఓజీ మూవీ ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత ఫ్యాన్స్ కోరుకున్నట్టు పవన్ కనిపించడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. చాలా మంది థియేటర్లలోనే ఏడ్చేస్తున్నారు. ఇదంతా సుజీత్ వల్లే జరిగిందంటూ అతన్ని మోసేస్తున్నారు. అయితే తాజాగా మూవీకి ఫస్ట్ డే కలెక్షన్లపై నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేసింది.…
OG : పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమా టీమ్ కు హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచుతూ ఇచ్చిన మెమోను నిన్న తెలంగాణ హైకోర్టులో సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ తీర్పును రేపటి వరకు సప్పెండ్ చేసింది డివిజన్ బెంచ్. అంటే నేడు, రేపు పెంచిన ధరలకే టికెట్లు అమ్ముకునే వెసలుబాటు ఉందన్నమాట. వారం రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. రెండు…