పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో బిజీ అవ్వక ముందు ఈ సినిమా మొదలుపెట్టారు. కొంతమేర షూట్ కూడా జరిగింది కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పవన్ కళ్యాణ్ బిజీగా మారిపోవడంతో ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది? ఎప్పుడు ప్రేక్షకులు ముందుకు వస్తుందో అనే విషయం మీద క్లారిటీ లేదు. అయినా సరే పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఈ సినిమా…