తెలంగాణలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమాకి సంబంధించి రేట్లు పెంపు GO తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆ సస్పెండ్ చేసిన జీవోని అక్టోబర్ 9వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, అప్పటివరకు పెంచిన రేట్ల విషయంలో ఒక కీలక ప్రకటన చేసింది. అదేమిటంటే, కావాలంటే పిటిషనర్ నైజాం ప్రాంతం గురించి పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి, ఆయన సినిమా చూస్తానంటే డిస్కౌంట్ ఇవ్వాలని నిర్మాణ సంస్థకు…
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఏళ్ల కలను డైరెక్టర్ సుజీత్ తీర్చేశాడు. నిన్న థియేటర్లలోకి వచ్చిన ఓజీ మూవీ ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత ఫ్యాన్స్ కోరుకున్నట్టు పవన్ కనిపించడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. చాలా మంది థియేటర్లలోనే ఏడ్చేస్తున్నారు. ఇదంతా సుజీత్ వల్లే జరిగిందంటూ అతన్ని మోసేస్తున్నారు. అయితే తాజాగా మూవీకి ఫస్ట్ డే కలెక్షన్లపై నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేసింది.…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాకి ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు వస్తే థియేటర్ల వద్ద అభిమానుల హడావుడి వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇప్పుడు పవన్ హీరోగా వస్తున్న ఓజీ రిలీజ్‌కి ముందే రికార్డులు తిరగరాయబోతుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఎప్పుడూ లేని రీతిలో *ఓజీ* ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్ల మార్క్ దాటి 172 కోట్లకు చేరింది. ఇది పవన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్. ఈ లెక్కలతోనే పవన్ మానియా ఏ…