టాలీవుడ్‌లో ఈ ఏడాది అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఓజి ఒకటి. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మైలురాయిగా నిలవబోతుందని అభిమానులు కచ్చితమైన నమ్మకంతో ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో.. పవన్ స్క్రీన్‌పై చూపించే ఎనర్జీ, స్టైల్, యాక్షన్ మాస్ ఆడియన్స్‌ను మైమరిపించనుందని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. Also Read : Sundarakanda : రొమాంటిక్ కామెడీ…