Home
Office
Office News
-
TCS: విశాఖ సాగరతీరానికి టీసీఎస్ హారం.. యువతకు 10 వేల ఉద్యోగాలు
అందాల విశాఖ సాగరతీరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ( TCS) మణిహారంగా మెరవనుంది. మెరుగైన జీతభత్యాలు అందించే 10 వేల ఐటీ ఉద్యోగాలు యువతకు లభించనున్నాయి. యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేష్, ఏపీకి ప్రఖ్యాత ఐటీ కంపెనీలు రప్పించి లక్షలాది మందికి స్థానికంగా ఉపాధి కల్పిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట నెరవేర్చే దిశగా విశ్వప్రయత్నాలు చేసి టాటా గ్రూపు చైర్మన్, పెద్దలను ఒప్పించి విశాఖకు టీసీఎస్ ని రప్పించారు. -
China: డ్యూటీలో ఉండగా ప్రేమికులు ముద్దులు.. కంపెనీ ఏం చేసిందంటే..!
ఆఫీస్ అంటే ఒక సిస్టం.. ఒక పద్ధతి.. కొన్ని రూల్స్ ఉంటాయి. ఎవరి హద్దుల్లో వారుండి ఉద్యోగులు పని చేసుకోవాలి. అంతేకాని ఆఫీస్‌లో తమ ఇష్టప్రకారం నడుచుకుంటామంటే ఏ కంపెనీ ఊరుకోదు. అలాంటిది వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంట ఆఫీసులోనే జుగుప్సాకరంగా ప్రవర్తించారు. బహిరంగంగానే శృంగార కార్యకలాపాలకు పూనుకున్నారు. -
Thailand: థాయ్‌లాండ్ ప్రధానిపై వేటు.. కోర్టు యాక్షన్‌తో ఊడిన పోస్టు
థాయ్‌లాండ్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనూహ్యంగా స్రెట్టా థావిసిన్ ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో రాజ్యాంగ న్యాయస్థానం పదవి నుంచి తొలగించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. -
Printer Buying: కొత్త ప్రింటర్‌ను కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి.. లేదంటే భాదపడాల్సి వస్తుంది..!
ఈ రోజుల్లో ప్రింటర్ అవసరం ఆఫీసులోనే కాదు ఇంట్లో కూడా ఉంటుంది. మీరు కొత్త ప్రింటర్ కొనడానికి వెళితే, మార్కెట్లో చాలా వెరైటీలు అందుబాటులో ఉంటాయి. అటువంటి పరిస్థితిలో సరైన ప్రింటర్ ను ఎంచుకొని తీసుకోవాలి. అయితే కొత్త ప్రింటర్ కొనే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. ప్రింటర్ కొనుగోలు కోసం సరిపడా బడ్జెట్ ఉందా లేదా చూసుకోవాలి. -
Kadem Forest: కడెం ఫారెస్ట్ కార్యాలయం సీల్ తొలగింపు..
నిర్మల్ జిల్లా కడెం ఫారెస్ట్ కార్యాలయం సీల్ తొలగించారు పంచాయతీ అధికారులు. ఉన్నతాధికారుల ఆదేశాల తో తొలగించామని పంచాయతీ అధికారులు అన్నారు .పన్ను కట్టలేదని మూడు రోజుల క్రితం ఎఫ్ ఆర్ ఓ ఆఫీస్ సీజ్ చేసారు. ఫారెస్ట్ అధికారులు కార్యాలయ ఆవరణలో టెంటు వేసుకొని విధులు నిర్వహించారు. ఈ క్రమంలో వివాదం రోజురోజుకు ముదిరింది. పంచాయతి అధికారులు కక్షపూరితంగా కార్యాలయాన్ని సీజ్ చేశారని ఆరోపించారు ఫారెస్ట్ అధికారులు. read also: Big Breaking: దుండగుల కాల్పుల్లో… -
Work from home: వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా..? అయితే ఇదిగో రాజీనామా..!
కరోనా మహమ్మారి ఒక్కసారిగా జీవన విధానాన్నే మార్చేసింది.. ఆఫీసు, కాలేజీ, స్కూలు, ఇలా ఎక్కడికి వెళ్లకుండా… అంతా ఇంట్లోనే ఉంటూ.. పని చేసుకునే విధంగా.. చదువుకునే విధంగా.. ఎన్నో మార్పులకు కారణమైంది.. వర్క్‌ఫ్రమ్ హోం, ఆన్‌లైన ఎడ్యుకేషన్.. ఇలా కొత్త విధానాన్ని పరిచయం చేసింది.. అయితే, ఇప్పుడు అదే చాలా సమస్యలకు దారితీస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి.. కరోనా నిబంధనలు పాటించాలన్న ఆదేశాలతో సుదీర్ఘ కాలంగా ఆయన సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఇంటికే పరిమితం… -
వచ్చే ఏడాది కూడా ఇంటినుంచే విధులు…
కరోనా మహమ్మారి నుంచి ఇప్పటి వరకు ప్రపంచం కోలుకోలేదు. సార్స్ కోవ్ 2, డెల్టా, ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతూనే ఉన్నది. వ్యాక్సినేషన్ తరువాత కరోనా మహమ్మారి కేసులు తగ్గిపోతాయి వచ్చే ఏడాది నుంచి తిరిగి ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నం చేయవచ్చని కంపెనీలు భావించాయి. డెల్టా నుంచి పూర్తిగా కోలుకోక ముందే ఒమిక్రాన్ ప్రభావం చూపించడం మొదలైంది కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. యూరప్, అమెరికా దేశాల్లో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఆసియా దేశాల్లోనూ క్రమంగా కేసులు…
తాజావార్తలు
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
Hindu Temple Demolition: పాకిస్థాన్‌లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
-
OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
-
Viral News: చెప్పులు చేతిలో పట్టుకుని పరుగెత్తింది.. కూతుళ్ల చదువు కోసం మారథాన్ గెలిచిన తల్లి కథ!
-
Rythu Shankaravam: ‘రైతు శంఖారావం’కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!