Office Romances: ఈమధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అక్రమ సంబంధాలు, ప్రేమాయనాలు సంబంధించిన అనేక విషయాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆఫీస్ ప్రేమాయణాలు సంబంధించిన ఓ సువే బయటకు వచ్చింది. ఈ లిస్ట్ లో కూడా భారత్ దూసుక పోతుందంటే నమ్మండి.. అవునండి బాబు.. డిస్క్రీట్ రిలేషన్‌షిప్‌ల కోసం ప్రసిద్ధమైన Ashley Madison అనే ప్లాట్‌ఫామ్, YouGov సంస్థతో కలిసి 11 దేశాల్లో ఈ సర్వేను నిర్వహించింది. ఈ అధ్యయనంలో భాగంగా ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా,…