ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ యాపిల్ ఎన్నో రకాల వస్తువులను తయారు చేస్తుంది.. వీటిలో ఐఫోన్స్‌తో పాటు ఎయిర్‌పాడ్స్‌కు మంచి డిమాండ్ ఉంది.. ఈమధ్య యూత్ ఎక్కువగా వీటిని వాడుతున్నారు.. అయితే పోర్ట్‌ఫోలియోను విస్తరణలో భాగంగా యాపిల్ ఇప్పటికే ఎయిర్‌పాడ్స్ ప్రో బడ్స్ రిలీజ్ చేసింది. ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో అత్యంత ప్రజాదరణ పొందాయి. త్వరలోనే యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌తో పాటు న్యూ ఎయిర్‌పాడ్స్ ప్రోను యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఫీచర్‌తో లాంచ్ చేయనుంది.…