Home
Off The Record
Off The Record News
-
Off The Record: తాడేపల్లిగూడెం ఇంచార్జ్‌ని తప్పించిన వైసీపీ.. ఎందుకా పరిస్థితి వచ్చింది?
Off The Record: నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయానుభం…. రెండు సార్లు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా, జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన ఎక్స్‌పీరియెన్స్ ఉంది కొట్టు సత్యనారాయణకు. అలాంటి నేతను ఉన్న పళంగా పక్కన పెట్టింది YCP అధిష్టానం.మంత్రి ఉన్నప్పుడు తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం, ఆ తర్వాత ఘోరమైన ఓటమి, నియోజకవర్గంలో పార్టీ ఖాళీ అవుతున్నా పట్టింపులేనితనం లాంటి కారణాలతో మాజీ మంత్రిని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు పార్టీ పెద్దలు. ఆదేశాలను సరిగా పాటించకపోవడం,… -
Off The Record: ఆ 3 మున్సిపాలిటీలే ఎందుకంత ప్రత్యేకం.. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎందుకు ఫోకస్ పెట్టాయి..?
Off The Record: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ మెల్లిగా పెరుగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు నామినేషన్లు పూర్తిచేసుకుని ప్రచార పర్వంలోకి అడుగుపెడుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహరచన చేస్తున్నాయి. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వార్ వన్‌సైడేనని అధికార పార్టీ చెప్పుకుంటుంటే…. ప్రతిపక్షం కూడా గట్టిగానే పోరాడామని, అనుకున్నదానికంటే మంచి ఫలితాలే వచ్చాయని ఫీలవుతోంది.ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్‌లో కూడా ఎక్కువ సీట్లు కొడతామన్నది గులాబీ నేతల విశ్వాసం. అదంతా ఒక… -
Off The Record: సిక్కోలు వైసీపీ వ్యవహారం కాస్త తేడాగా ఉందా..? కార్యకర్తలు కోపంగా ఎందుకున్నారు..?
Off The Record: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీలో హేమాహేమీల్లాంటి నాయకులున్నారు. అధికారం, ప్రతిపక్షం అన్నదాంతో సంబంధం లేకుండా వ్యక్తిగత ఛరిష్మాతో రాజకీయాలు నడపగల సామర్ధ్యం ఉన్నవాళ్ళే. కానీ…. ఇప్పుడు అలాంటి నేతలంతా ఏమైపోయారు? ఎక్కడున్నారంటూ పార్టీ కేడర్ భూతద్దం పట్టుకుని వెదుకుతోందట. ప్రతిపక్షంలో ఉండి… అంతా కలిసి పనిచేయాల్సిన టైంలో సీనియర్ నాయకులు ఎందుకు వెనక్కు తగ్గుతున్నారన్నది వాళ్ళ ప్రశ్న. పరిణితితో ఆలోచించాల్సిన నేతలే గిరి గీసుకుని కూర్చుంటున్నారని, దానివల్ల జిల్లాలో పార్టీకి దిశా నిర్దేశం… -
Off The Record: ఏలూరు టీడీపీ కార్యక్రమంలో కొత్త వివాదం
Off The Record: కొలుసు పార్ధసారధి.. ఏపీ క్యాబినెట్ మినిస్టర్ అండ్ కృష్ణాజిల్లా నూజివీడు ఎమ్మెల్యే. గతంలో పెనమలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సారధి.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తొలిసారి మంత్రి అయ్యారు. 2014లో వైసీపీ తరపున మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోగా….అదే పార్టీ నుంచి 2019లో పెనమలూరు ఎమ్మెల్యే అయ్యారాయన. అప్పుడే మంత్రి పదవి మీద చాలా ఆశలు పెట్టుకున్నా….చివరికి అది జోగి రమేష్‌ను వరించింది. ఇక అప్పటి నుంచి అసంతృప్తి మొదలవడంతో… -
Off The Record: ఐ ప్యాక్, వాలంటీర్స్ అంటేనే ఆ పార్టీ నేతలకు మంట..!
Off The Record: ఐప్యాక్, వాలంటీర్స్…. వైసీపీ ప్రభుత్వ హయాంలో బాగా పాపులర్ అయిన, నిత్యం వినిపించిన మాటలివి. కానీ…. ఇప్పుడా రెండు మాటలు వినపడితేనే…. పార్టీలోని చాలామంది సీనియర్ నాయకులకు సర్రున మండిపోతోందట. మళ్ళీ ఎందుకురా… నాయనా వాళ్ల గురించి. ఇకనన్నా పక్కన పెట్టండి అంటూ ఫైరైపోతున్నట్టు సమాచారం. ఒకవేళ ఈసారి అధికారంలోకి వచ్చినా… మళ్లీ వాళ్ళ ప్రస్తావన రాకుండా ముందు నుంచే చెక్ పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాల అమలులో… -
Off The Record: ఏపీ మంత్రులు ఇద్దరు ఇరకాటంలో పడ్డారా?.. ఆ మంత్రులను మాజీ మంత్రి టెన్షన్ పెడుతున్నారా?
Off The Record: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని టీడీపీ మంత్రులు కొందర్ని టెన్షన్ పెడుతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది రాజకీయవర్గాల్లో. ఆయన విసురుతున్న గూగ్లీలను కాచుకోలేక మంత్రులు సతమతం అవుతున్నారన్న చర్చ మొదలైంది పొలిటికల్ సర్కిల్స్‌లో. వైసీపీ అధికారం కోల్పోయాక పార్టీ తరపున గట్టిగా మాట్లాడుతున్న కొద్దిమందిలో పేర్ని నాని ఒకరు. తాను మంత్రిగా ఉన్నప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌నే ఎక్కువగా టార్గెట్ చేసిన పేర్ని.. అధికారం కోల్పోయాక మాత్రం.. అన్ని… -
Off The Record: విశాఖ దక్షిణం కూటమిలో కొత్త మంట.. టీడీపీ కేడర్‌లో పెరుగుతున్న అసంతృప్తి..
Off The Record: విశాఖలో ‘పొత్తు’ తిరుగుడు పాలిటిక్స్ ఊపందుకుంటున్నాయి. టీడీపీ, జనసేన సర్దుబాట్లు కొత్త పంచాయితీలకు కారణమవుతున్నట్టు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా గ్లాస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఈ తరహా సమస్యలు పెరుగుతుండగా విశాఖ దక్షిణంలో మాత్రం కొత్త రకం మంట అంటుకుంటోందట. కీలకమైన నియోజక వర్గంలో అంతర్గత పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే జనసేనకు చెందిన వంశీకృష్ణ కాగా టీడీపీ ఇన్చార్జ్గా సీతంరాజు సుధాకర్ ఉన్నారు. అధి కారంలోకి వచ్చిన మొదట్లో ఇద్దరి… -
Off The Record: కిలివేటి సంజీవయ్య వర్సెస్ రెడ్డి సామాజికవర్గ నేతలు
Off The Record: ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైసీపీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యకు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన స్థానిక కీలక నేతలకు మధ్య సయోధ్య లేకపోవడంతో… ఎవరి వెంట ఉండాలో, ఏం చేయాలో అర్ధంగాక క్యాడర్ అయోమయంలో ఉంది. ఇక్కడి నుంచి వైసీపీ తరపున రెండు సార్లు గెలిచారు కిలివేటి సంజీవయ్య. నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం డామినేషన్ ఎక్కువగా ఉండడంతో.. ఆ నాయకులతో సఖ్యతగా ఉంటూనే రెండు సార్లు… -
Off The Record: పబ్లిసిటీ కోసం వెళ్లి హోంమంత్రి ఇరుకునపడ్డారా..?
Off The Record: జయశాంతి…. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మహిళా కానిస్టేబుల్. తన పరిధి కానప్పటికీ… సామర్లకోటలోఈ నెల 17న చంటి బిడ్డని ఎత్తుకుని మరీ…. ట్రాఫిక్ క్లియర్ చేయడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బాగా పాపులర్ అయ్యారు. విధి నిర్వహణలో ఆమె నిబద్ధతను కొనియాడుతూ అభినందనలు వెల్లువెత్తాయి. ఇక ఏపీ హోం మంత్రి అనిత అయితే… స్వయంగా మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి సూపర్ పోలీస్ అంటూ ప్రశంసించారు. అక్కడితో… -
Off The Record: వైసీపీ అధిష్టానానికి తత్వం బోధపడిందా..?
Off The Record: కర్ణుడి చావుకు కారణాలెన్నో అన్నట్టుగా… గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి కూడా చాలా రీజన్సే ఉన్నాయి. ఓవరాల్‌గా ఘోర పరాజయం ఒక ఎత్తయితే.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కేవలం పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాల వల్లే నష్టం జరిగిందన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లోనే ఉంది. అలాంటి వాటిలో ఉమ్మడి అనంతపురం జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని అంటున్నారు. ఇక్కడి శింగనమల, మడకశిర నియోజకవర్గాలనే ఉదాహరణగా తీసుకుంటే… రెండు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!