మంత్రి కొడాలి నాని మైక్ ముందుకు వస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోస్తున్నారు. నాని విమర్శలకు టీడీపీ నుంచి కౌంటర్లు లేవు. మాజీలు, సీనియర్లు సైలెంట్. తెలుగుదేశంలో ఉన్న అదే సామాజికవర్గం నేతలూ పెదవి విప్పడం లేదు. మనకెందుకులే అని అనుకుంటున్నారా? నానితో పెట్టుకుంటే కష్టమని డిసైడ్ అయ్యారా? కొడాలికి కౌంటర్ ఇవ్వడంపై పార్టీలో ఏమనుకుంటున్నారు? టీడీపీ నుంచి మంత్రి కొడాలికి కౌంటర్ లేదు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు…