NCRB 2023 Crime Report: దేశంలో నకిలీ కరెన్సీ దందా జోరుగా సాగుతుందని NCRB సంచలన రిపోర్ట్ వెల్లడించింది. ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ దందా దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా ఉందని పేర్కొంది. నకిలీ నోట్లను ముద్రించే నేరస్థులు వారి అక్రమ వ్యాపారాన్ని నిర్వహించడానికి అనువైన ప్రాంతంగా దేశ రాజధానిని ఎంచుకున్నారని తాజా నివేదిక చెబుతుంది. దేశ రాజధానిలో వృద్ధి చెందుతున్న నకిలీ కరెన్సీ వ్యాపారం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్‌లో…