Viral : ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ ఆశ వర్కర్‌గా పనిచేస్తుంది. దగ్గర బంధువు అయిన గర్భిణీ ఆమె సాయం కోసం ఇంటికి వచ్చింది. ఆమెను చూసి ఆశ వర్కర్ భర్త గర్భిణిపై కన్నేశాడు.
బీజాపూర్ ఎన్ కౌంటర్ తర్వాత ప్రముఖంగా వినిపించిన పేరుమాద్వి హిద్మా.. ఇప్పటికే మావోయిస్టు పార్టీలు గతంలో లాగా పట్టు బిగించలేకపోతుంది. మొన్న ఆర్కే మరణం మావోయిస్టు పార్టీని కలవరపెడితే.. తాజాగా హిద్మా ఆరోగ్యం సైతం దెబ్బతిన్నదనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయనను తెలంగాణకు తరలించారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏజెన్సీ ఏరియాలో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాలు హిడ్మాను మోస్ట్ వాటెండ్ గా ప్రకటించి రూ.50లక్షల రివార్డును సైతం ప్రకటించారు.…