Odela2 : మిల్కీ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓదెల-2. ఈ సినిమాలో ఆమె శివశక్తి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ భారీ అంచనాలను పెంచేశాయి. అశోక్ తేజ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సంపత్ నంది అన్నీ తానై దగ్గరుండి చూసుకున్నారు. డి.మధు, సంపత్ నంది కలిసి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 17న రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే సంపత్ నంది మీడియాతో మాట్లాడారు.…