Odela-2 : మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన లేటెస్ట్ మూవీ ఓదెల-2. పోస్టర్లు, టీజర్లతోనే ఒక రకమైన భయానక వాతావరణాన్ని సృష్టించింది ఈ సినిమా. మొదటి పార్టును మించి రెండో పార్టు ఉంటుందనే హైప్ రావడంతో మూవీ ట్రైలర్ కోసం తమన్నా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా ట్రైలర్ గురించి అప్ డేట్ ఇచ్చింది మూవీ టీమ్. ఓదెల-2 ట్ర