తెలుగు సినిమా పరిశ్రమలో రాబోయే సంచలన చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ‘ఓదెల 2’ సినిమా గురించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కంటెంట్ అద్భుతంగా ఉందని, ప్రేక్షకులకు సరికొత్త తమన్నా భాటియాను చూసే అవకాశం దక్కబోతోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సూపర్‌నాచురల్ థ్రిల్లర్‌లో తమన్నా ప్రధాన పాత్రలో ఒక శివ సత్తుగా కనిపించనుంది. సినిమా బడ్జెట్ సుమారు 23 కోట్ల రూపాయలు…
Huge Cobra Pose on the statue of Nagadevata: హిందువులు దేవతగా భావించి పూజించే ‘నాగుపాము’ సాధారణంగా పడగ విప్పితే.. చూడటాని చాలా బాగుంటుంది. అలాంటిది నాగదేవత విగ్రహంపై పడగ విప్పితే మహాద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ఆసక్తికర సంఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. నాగదేవత విగ్రహంపై పడగ విప్పిన నాగుపామును చూసేందుకు జనాలు ఎగబడ్డారు. త్వరలో నాగపంచమి ఉందని, ఇందంతా ‘శివయ్య’ మహిమ అని భక్తులు అంటున్నారు. ఓదెల మండల కేంద్రంలోని…