ప్రతి నెల కొన్ని రూల్స్ మారుతుంటాయి.. అదే విధంగా వచ్చే నెలలో కూడా కొత్త రూల్స్ వస్తాయన్న సంగతి తెలిసిందే.. అదే విధంగా అక్టోబర్ నెలకు కూడా కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.. అక్టోబర్‌లో పండుగ హడావుడి కూడా ఊపందుకుంటుంది. అక్టోబర్‌లో అమలులోకి రాబోయే కొన్ని కొత్త రూల్స్ ఉన్నాయి. ఇందులో మీ డబ్బుపై ప్రభావం చూపేవి కూడా ఉన్నాయి.. అవేంటో ఒక్కసారి చూద్దాం పదండీ.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, ఇతర చిన్న…