మనదేశలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 18,346 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,853,048 కు చేరింది. దేశంలో 2,52,902 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో ఏకంగా 29, 639 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశం లో కరోనా పాజిటివిటి రేటు 97.93 శాతంగా ఉంది. అటు కేరళ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8850 కరోనా కేసులు…
రమాప్రభ పుట్టినరోజు ఏది? అన్న సందేహం చాలామందికి కలగవచ్చు. ఎందుకంటే ఆమె పుట్టినరోజు మే 5 అని కొన్ని చోట్ల, ఆగస్టు 5 అని మరికొన్ని చోట్ల, అక్టోబర్ 5 అని ఇంకొన్ని చోట్ల దర్శనమిస్తోంది. ఇంతకూ రమాప్రభ అసలైన పుట్టినరోజు ఏది? రమాప్రభ 1947 అక్టోబర్ 5న జన్మించారు. ఆ రోజు ఆదివారం. రమాప్రభకు తాను ఏ రోజున పుట్టింది తెలుసు. కానీ, కొన్ని పత్రికల్లో వచ్చిన తప్పుడు తేదీలనే ఇప్పటికీ ఎంతోమంది ఫాలో అవుతున్నారు.…