పర్యావరణ హితం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండడంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరిగింది. చాలా మంది పండగ వేళ కొత్త వెహికల్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తుంటారు. సింగిల్ ఛార్జ్ తో ఎక్కువ పరిధిని అందించే బైక్ లపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా ఎలక్ట్రిక్ బైక్ ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో పలు కంపెనీలకు చెందిన ఈవీలు అందుబాటులో ఉన్నాయి. ఓలా రోడ్‌స్టర్ ఎక్స్, రివోల్ట్ RV1, Ultraviolette…