మారే కాలంలో మారని కథలెన్నో! కొన్ని కథలు కాలంతో పోటీ పడుతూ సాగుతుంటాయి. కథలు పాతవైనా, సమకాలీన పరిస్థితులను గుర్తు చేస్తుంటాయి. అలా కాలానికి నిలచిన సినిమా ‘న్యాయం కావాలి’. సాంకేతికంగా మనిషి ఎంతో ఎత్తుకు ఎదిగినా, కొందరు మనుషులు వారి మనసులు ఎన్నటికీ మారవని చాటే కథ ‘న్యాయం కావాలి’లో ఉంది. నమ్మిం�