జోవియల్, లవర్ బాయ్ ఇమేజ్ నుండి సీరియస్ అండ్ మాస్ అవతార్‌లోకి మేకోవరైన రామ్ పోతినేని నాలుగు ఫ్లాప్స్ పడేసరికి యూటర్న్ తీసుకుని ఓల్డ్ లుక్కులోకి మారిపోయాడు. ఆంధ్రా కింగ్ తాలూకాలో వింటేజ్ రామ్ కనిపిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ ఏటైంలో కమిటయ్యాడో కానీ తనలోని హిడెన్ టాలెంట్స్ రైటర్, సింగర్‌ని బయటపెట్టేశాడు రామ్. నవంబర్ 27న ఆంధ్రా కింగ్ తాలూకాతో సాగర్‌గా సగటు సినీ అభిమానిగా పలకరించబోతున్నాడు. Also Read : Ram Charan : రామ్ చరణ్…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మహేష్ బాబు పి’ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన టైటిల్ గ్లింప్స్ , బ్లాక్‌బస్టర్ ఫస్ట్ సింగిల్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. రామ్‌ను డై-హార్డ్ సినిమా బఫ్‌గా ప్రజెంట్ చేసిన టైటిల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ అంచనాలను సృష్టించింది. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ‘నువ్వుంటే చాలే’ అనిరుధ్ రవిచందర్…