చాలా మందికి రాత్రి పూట పాలు తాగడం అలవాటు ఉంటుంది.. కొన్నిసార్లు సాధారణ పాల కంటే పోషకాలు కలిపిన పాలు తాగడం వల్ల అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.. ఒక గ్లాస్ పాలల్లో జాజీకాయ పొడి వేసుకొని తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. వంటగదిలో తప్పక ఉండే మసాలా. ఆయుర్వేదంలో ఆరోగ్యానికి ఇది ఒక వరం అని చెప్పబడింది. జాజికాయను పాలలో కలిపి తాగడం వల్ల శరీరానికి ఎంతో శక్తిని…
జాజికాయలో కామెర్ల వ్యాధిని తగ్గించే స్వభావం ఉంది. నాలుక నుండి వచ్చే పాచిని పోగొట్టి జిగటను తొలగిస్తుంది. పిల్లల్లో వచ్చే నీళ్ల విరేచనాలను తగ్గిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేస్తుంది మరియు మలబద్ధకాన్ని తొలగిస్తుంది.