Nusrat Jahan Choudhury: ఫెడరల్ జడ్జిగా మొదటి ముస్లిం మహిళ అయిన నుస్రత్ జహాన్ చౌదరి నామినేషన్‌ను యుఎస్ సెనేట్ ఆమోదించింది. ఆమె అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ACLU)కి మాజీ న్యాయవాది. ఈ జీవితకాల పదవిని కలిగి ఉన్న మొదటి బంగ్లాదేశ్ అమెరికన్ కూడా చౌదరినే.