First Look Of Nupur Sanon As Sara From Tiger Nageswara Rao Unveiled: మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి సారా పాత్రలో నుపూర్ సనన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఇటీవల గ్లింప్స్ విడుదలైన తర్వాత ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాకి ఇప్పటి వరకు ఉన్న బజ్ మరింత పెరిగింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న…